ఏపీ రైతులకు ప్రత్యేకించి..
మీ అందుబాటులో 15 బ్లూవెయిట్ ఫ్యాక్టరీ డిపోలు
బ్లూవెయిట్ ఫ్యాక్టరీ డిపోల 16 విశిష్టతలు:
-
ఎక్స్పోర్ట్ క్వాలిటీ తో ప్రపంచ స్థాయి నాణ్యత
-
రైతులకు అందుబాటులో కచ్చితమైన ధరలు
-
వేలాది చెరువుల్లో నిరూపించబడిన అత్యుత్తమ ఫలితాలు
-
నిరంతర ప్రపంచ స్థాయి R&D
-
ఆధునిక మెషినరీ తో అనుభవజ్ఞులైన తయారీదారులు
-
అమెజాన్.ఇన్ లో అన్ని బ్లూవెయిట్ ప్రొడక్ట్స్ దేశమంతా లభించును
-
మీకు దగ్గరలో 15 కు పైగా ఫ్యాక్టరీ డిపో లు
-
ప్రపంచ స్థాయి ఎక్స్పోర్ట్ ప్యాకింగ్ నాణ్యత
-
రైతులకు తమ సేవలు అందిస్తున్న 36 సంవత్సరాల అనుభవం గల దాస్ ఆక్వా సర్వీసెస్ వారిసాంకేతిక ల్యాబ్ పరీక్షలు మరియు వైద్య సేవలు
-
భారత ప్రభుత్వం వారి కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ CAA వారి అనుమతి పొందిన ఉత్పత్తులు
-
ఎట్టి పరిస్థితుల్లోనూ అరువు ఇవ్వబడదు
-
ఒకేసారి అమ్మిన సరుకు, తిరిగి తీసుకోబడదు. కావున రైతులు తగు మాత్రం తమకి కావాల్సినంత మాత్రమే తీసుకువెళ్ళవసిందిగా మనవి.
-
గూగుల్ పే, ఫోన్ పే అకౌంట్ ట్రాన్స్ఫర్ లు స్వీకరించబడను
-
సీజన్ వారీగా రైతులకు రివార్డ్ పాయింట్లు - స్టార్ ఫార్మర్స్ గా గుర్తింపు
-
ఎన్నుకోబడిన ప్రగతిశీల రైతులకు, ఇంకా మార్కెట్ లో అందుబాటులోకి రానటువంటి, కల్చర్లో అతి ముఖ్య సమస్యల యొక్క R&D ఉత్పత్తుల సాంపిల్స్ ను పరిశోధన కోసం అందిస్తాము
-
50 కు పైగా వివిధ హెల్త్ కేర్ ప్రపంచ స్థాయి నాణ్యతతో అందచేయబడుతున్నాయి